రంగస్థలం టి‌ఆర్‌పి రేటింగ్… చిట్టిబాబు మాస్!

0
665

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అయ్యి ఎవ్వరి ఊహలకు అందని విధంగా సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో ఏకంగా 127.52 కోట్ల షేర్ ని 215 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక సినిమా రీసెంట్ గా తెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా సినిమా టి‌ఆర్‌పి రేటింగ్ కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చింది అని చెప్పొచ్చు. మాటీవీ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి ఓవరాల్ గా 19.5 టి‌ఆర్‌పి రేటింగ్ దక్కినట్లు సమాచారం. ఇది మరీ…

రికార్డ్ బ్రేకింగ్ కాకపోయినా వన్ ఆఫ్ ది బెస్ట్ టి‌ఆర్‌పి రేటింగ్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు, మొత్తం మీద ఈ ఇయర్ వచ్చిన మూవీస్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టి‌ఆర్‌పి రేటింగ్ ని సాధించిన సినిమాగా నిలిచింది ఈ సినిమా… ఇక త్వరలోనే మలయాళంలో కూడా దుమ్ము లేపబోతుంది ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!