మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా మొత్తం మీద రవితేజ నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ స్పెషల్ రోల్ లో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా దుమ్ము లేపగా ఇప్పుడు డిఫెరెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్న రావణాసుర సినిమా ఓవరాల్ గా డీసెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుని….
ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. మొత్తం మీద ధమాకా రేంజ్ బ్లాక్ బస్టర్ తర్వాత బిజినెస్ ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉన్నా కూడా ఉన్నంతలో సినిమా జానర్ దృశ్యా రీజనబుల్ బిజినెస్ ను సొంతం చేసుకుని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.
ఒకసారి సినిమా మొత్తం మీద సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 7Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 10Cr
AP-TG Total:- 20.00CR
👉Ka+ROI+OS: 2.20Cr
Total WW Business – 22.20CR
ఇదీ మొత్తం మీద రావణాసుర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క …. సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 23 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా కి టాక్ పాజిటివ్ గా ఉంటే కచ్చితంగా లాంగ్ రన్ లో ఈ బిజినెస్ ను అందుకోవడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు మెప్పించి ఈ మార్క్ ని అందుకుంటుందో చూడాలి.