Home న్యూస్ అమర్ అక్బర్ ఆంటోని TRP రేటింగ్…షాకింగ్

అమర్ అక్బర్ ఆంటోని TRP రేటింగ్…షాకింగ్

263
0

  మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో కొంత గ్యాప్ తర్వాత చేసిన సినిమాల్లో రాజా ది గ్రేట్ తర్వాత చేసిన అన్ని సినిమాలు నిరాశనే మిగిలించాయి. కాగా ఆ సినిమాల్లో వేటికవే ఫ్యాన్స్ ని నిరాశ పరచగా బుల్లి తెరపై కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. కాగా శ్రీనువైట్ల కాంబినేషన్ లో రవితేజ వరుస హిట్స్ తర్వాత చేసిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా కూడా ప్రేక్షకులను బాగా నిరాశ పరిచింది.

కాగా ఈ సినిమా రీసెంట్ గా జెమినీ టివి లో సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ చేయగా పోటి లో ఇతర చానెల్స్ లో కూడా భారీ సినిమాలను వేయడం తో ఈ సినిమా కి TRP రేటింగ్ పరంగా షాక్ ఎదురయ్యింది అని చెప్పాలి. మొత్తం మీద ఈ సినిమా కి గాను…

TRP రేటింగ్ సుమారు 3.2 వరకు వచ్చిందని సమాచారం. ఇది రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం లోవెస్ట్ TRP రేటింగ్ లలో ఒకటిగా చెప్పుకోవాలి. వెండితెరపై నే కాకుండా బుల్లి తెరపై కూడా సినిమా భారీ డిసాస్టర్ గా మిగిలి పోయింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!