Home Uncategorized టాప్ 5 లో…3…రవితేజ ఊరమాస్….రికార్డ్!!

టాప్ 5 లో…3…రవితేజ ఊరమాస్….రికార్డ్!!

616
0

రీసెంట్ టైం లో టాలీవుడ్ లో ట్రెండ్స్ కల్చర్ బాగా పెరుగుతూ వస్తుంది, సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదో ఒక ట్రెండ్ తో సమయం గడుపుతున్నారు… టాలీవుడ్ టాప్ స్టార్స్ ట్రెండ్స్ కావచ్చు, టైర్ 2 హీరోల ట్రెండ్స్ కావచ్చు లేదా సీనియర్ హీరోల ట్రెండ్స్ కావచ్చు ఎదో ఒక ట్రెండ్ నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది, ఇక లేటెస్ట్ గా ఇప్పుడు మరో ట్రెండ్ రీసెంట్ గా జరిగింది.

మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ రీసెంట్ గా విక్రమార్కుడు ట్రెండ్ తో దుమ్ము లేపారు, ఇక నిన్న రవితేజ కెరీర్ లో వరుస ఫ్లాఫుల సమయం లో భారీ కంబ్యాక్ చేసిన మూవీ అయిన బలుపు వచ్చి 7 ఏళ్ళు అవుతున్న నేపధ్యం లో సడెన్ గా ట్రెండ్ చేశారు.

ఎదో విషెస్ తో చెబుదాం అనుకున్న ట్రెండ్ ని కాచువల్ గానే మొదలు పెట్టినా ఓవరాల్ గా 24 గంటలు పూర్తీ అయ్యే సరికి సీనియర్ హీరోల్లో టాప్ 5 లో చోటు దక్కించుకుని దుమ్ము లేపింది. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే సీనియర్ హీరోల్లో ఇప్పుడు రవితేజ ఖాతాలో…

ఏకంగా 3 ట్రెండ్స్ ఉండటం విశేషం అని చెప్పొచ్చు. మొత్తం మీద టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల టాప్ యానివర్సరీ ట్రెండ్స్ రిపోర్ట్ ని ఒకసారి గమనిస్తే…
👉#11YearsOfKICKMadness -310.6K
👉#14yearsForVikramarkudu – 280K~
👉#DecadeForSimhaRoar -275K
👉#6YearsForClassicManam – 162.6K
👉#7YearsForBalupu: 114.1K**
👉#30GloriousYrsForIHJVAS – 51.5K~
ఇవీ టాప్ 6 లో నిలిచిన రీసెంట్ సీనియర్ హీరోల ట్రెండ్స్.. మొదటి ప్లేస్, రెండో ప్లేస్ మరియు 5 వ ప్లేసులలో రవితేజ సినిమాలు…

ఉండటం తన క్రేజ్ కి నిదర్శనం అనే చెప్పాలి…. రీసెంట్ టైం లో సరైన హిట్ లేక బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా వెనకబడిన రవితేజ డిస్కో రాజా తో కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నా మిస్ అయింది. ఇక ఇప్పుడు క్రాక్ సినిమా తో కచ్చితంగా ఊరమాస్ కంబ్యాక్ దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here