Home న్యూస్ మాస్ మహారాజ్ “రవితేజ” ఆల్ టైం టాప్ 10 మూవీస్

మాస్ మహారాజ్ “రవితేజ” ఆల్ టైం టాప్ 10 మూవీస్

1117
1

ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏ రోల్స్ వస్తే ఆ రోల్స్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి సింధూరం సినిమాతో హీరోగా మారి నీకోసం సినిమాతో తొలి హిట్ అందుకుని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం-ఇడియట్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో తనని తాను ఎస్టాబ్లేష్ చేసుకున్న సెల్ఫ్ మేడ్ స్టార్ రవితేజ. కెరీర్ లో ఎన్నో ఎత్తుఫల్లాలు వచ్చినా ఎప్పుడు చిరునవ్వుతో ఎదుర్కొనే రవితేజ కెరీర్ లో టాప్ 10 సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండి.

సినిమా పేరు             టోటల్ కలెక్షన్స్
రాజా ది గ్రేట్(2017)—-30.2 కోట్లు(హిట్)
బలుపు(2013)————29.30 కోట్లు{బ్లాక్ బస్టర్}
పవర్(2014)————-27.54 కోట్ల{హిట్}
బెంగాల్ టైగర్(2015)————24.50 కోట్లు{హిట్}
కిక్(2009)————24 కోట్లు{బ్లాక్ బస్టర్}
మిరపకాయ్(2011)———-21.50 కోట్లు{సూపర్ హిట్}
డాన్ శీను(2010)———–21 కోట్లు{సూపర్ హిట్}
విక్రమార్కుడు(2006)———-20.64 కోట్లు{బ్లాక్ బస్టర్}
కిక్ 2(2015)————-19.60 కోట్లు{డిసాస్టర్}
కృష్ణ(2008)———–18.20 కోట్లు{సూపర్ హిట్}
వెంకీ(2004)————16 కోట్లు{బ్లాక్ బస్టర్}

ఇవి రవితేజ కెరీర్ లో టాప్ 10 బిగ్గెస్ట్ గ్రాసర్స్. ఇందులో ఒక్క కిక్ 2 ఒక్కటే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కానీ మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను అలరించి మంచి కలెక్షన్స్ ని సాధించాయి. రవితేజ సినిమాల్లో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

avatar
1 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
1 Comment authors
Ashok Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Ashok
Guest
Ashok

Kick Bengal tiger