Home న్యూస్ రవితేజ @ 130 కోట్లు…ఫ్లాఫ్స్ లో కూడా మాస్ రాంపెజ్ ఇది!!

రవితేజ @ 130 కోట్లు…ఫ్లాఫ్స్ లో కూడా మాస్ రాంపెజ్ ఇది!!

0
Raviteja Last 5 Movies Pre Release Business Details
Raviteja Last 5 Movies Pre Release Business Details

బాక్స్ ఆఫీస్ దగ్గర ధమాకా(Dhamaka) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన రీసెంట్ మూవీస్ అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యి మూడు సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు…

రవితేజ చేస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) గ్రాండ్ గా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 31 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం 32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా…

వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ బిజినెస్ పరంగా మాత్రం దుమ్ము లేపుతూ ఉండగా టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ రవితేజ కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ బిజినెస్ ను అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇక రవితేజ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఏకంగా 130 కోట్ల రేంజ్ మార్క్ ని అందుకోవడం విశేషం, వరుస ఫ్లాఫ్స్ లో కూడా ఈ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ తో రచ్చ చేయడం విశేషం. ఒకసారి రవితేజ రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…

#Raviteja Recent Movies Business Details
👉#MrBachchan – 31CR~******
👉#Eagle – 21CR~
👉#TigerNageswaraRao – 37.50CR
👉#Ravanasura – 22.20CR
👉#Dhamaka – 18.30CR
👉#RamaraoOnDuty – 17.20CR
👉#Khiladi – 22.80CR
👉#Krack – 17.00CR

ఇవీ మొత్తం మీద రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు…కాగా రవితేజ లాస్ట్ 5 సినిమాల బిజినెస్ లు 130 కోట్ల మార్క్ ని అందుకోగా యావరేజ్ గా ఇప్పుడు ఒక సినిమాకి బిజినెస్ 26 కోట్ల రేంజ్ లో జరుగుతుంది…ఇక రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ తో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here