Home న్యూస్ రీసెంట్ సూపర్ హిట్…బాలీవుడ్ లో రీమేక్!!

రీసెంట్ సూపర్ హిట్…బాలీవుడ్ లో రీమేక్!!

0

  ఇప్పట్లో బాలీవుడ్ వాళ్ళు మన సినిమాలను వదిలేరా లేరు… స్వంత కథలు బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా తక్కువ సమయాల్లోనే వర్కౌట్ అవుతుండటం తో సౌత్ మూవీస్ పైనే ఎక్కువగా ఆధార పడుతున్నారు బాలీవుడ్ వాళ్ళు. ఇక్కడ హిట్ అయిన మూవీస్ రీమేక్ రైట్స్ తీసుకోవడం అక్కడ మంచి స్టార్ కాస్ట్ ని సెట్ చేసి ఓల్డ్ సాంగ్స్ ని రీమిక్స్ చేసి సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవడం కామన్ అయింది.

   
Tollywood Highest Tweeted First Looks In 24 Hours

అడపా దడపా కొన్ని మంచి సినిమా లు కూడా వస్తున్నా ఎక్కువగా సౌత్ రీమేక్ మూవీస్ అక్కడ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పాలి. మన టాలీవుడ్ నుండే టెంపర్, అర్జున్ రెడ్డి అక్కడ రీమేక్ అయ్యి రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక జెర్సీ రీమేక్ జరుగుతుండగా… రీసెంట్ గా అల్లు అర్జున్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠ పురంలో సినిమా ను ఏకంగా 8 కోట్లు రేటు చెల్లించి రీమేక్ హక్కులను తీసుకున్నారు. ఇక ఇప్పుడు మరో రీసెంట్ సూపర్ హిట్ అక్కడ రీమేక్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

ఫిబ్రవరి ఎండింగ్ లో వచ్చిన ఎక్స్ పెరి మెంటల్ మూవీ హిట్ భారీ పోటి లో కూడా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. రీమేక్ రైట్స్ ఎంత అనేది క్లియర్ గా చెప్పుకున్నా… ఓవరాల్ గా కోటి రేంజ్ లోనే…

Hit Movie 3 Days(1st Weekend) Total World Wide Collections!

రేటు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకున్నారని టాక్ ఉంది, ఈ సినిమానే కాదు మరికొన్ని చిన్న పెద్ద సినిమాలు కూడా అక్కడ త్వరలో రీమేక్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయని సమాచారం. మరి టెంపర్, అర్జున్ రెడ్డి రేంజ్ లో మిగిలిన రీమేక్స్ కూడా అక్కడ సక్సెస్ అవుతాయో లేదో చూడాలి.

Hit Movie Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here