జైలవకుశ Vs స్పైడర్ Vs అజ్ఞాతవాసి Vs రంగస్థలం Vs భరత్ అనే నేను Vs నా పేరు సూర్య Vs అరవింద సమేత Vs వినయవిదేయరామ Vs మహర్షి రేంజ్ ఎంతో తెలుసా??

0
376

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి ఇక్కడ తో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ గా రిలీజ్ కానుంది, అవెంజర్స్ వల్ల ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో థియేటర్స్ దొరకలేదు కానీ ఉన్నంతలో రీసెంట్ టైం లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ లోకేషన్స్ లో అక్కడ రిలీజ్ కానున్న తెలుగు సినిమా గా నిలిచింది మహర్షి. ఒక్క సారి అక్కడ హైయెస్ట్ లోకేషన్స్…

రిలీజ్ అయిన రీసెంట్ టాప్ హీరోల మూవీస్ ని ఒకసారి గమనిస్తే
#JaiLavaKusa -180+
#Spyder – 350+
#Agnyaathavaasi – 420
#rangasthalam – 240
#BharatAneNenu – 320
#NaPeruSurya – 150
#AravindaSametha – 240
#vinayavidheyarama – 180
#maharshi – 275* ఇవీ మొత్తం మీద రీసెంట్ టైం లో ఓవర్సీస్ లో హైయెస్ట్ లోకేషన్స్ లో రిలీజ్ అయిన టాప్ హీరోల సినిమాలు.

ఇక ఇప్పుడు మహర్షి సుమారు 275 లోకేషన్స్ లో రిలీజ్ కానుండగా బుదవారం ప్రీమియర్స్ అవ్వడం తో వర్కింగ్ డే ఎఫెక్ట్ ఉండే చాన్స్ ఉంది, అందునా ప్రైం టైం లో షోలు అవెంజర్స్ వల్ల ఎఫెక్ట్ కొడుతున్నాయని చెబుతున్నారు. ఇవన్నీ తట్టుకుని మహర్షి ఓవర్సీస్ ప్రీమియర్ షోల తో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!