Home న్యూస్ టాప్ రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్…..మహేష్ బాబు మాస్ రాంపెజ్!!

టాప్ రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్…..మహేష్ బాబు మాస్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ ఈ మధ్య తగ్గిపోయినట్లు అనిపించినా కూడా కొన్ని సినిమాలు రీ రిలీజ్ లలో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా…ఈ మధ్యనే ఆరెంజ్ సెకెండ్ రీ రిలీజ్ లో దుమ్ము లేపగా..ఇప్పుడు అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) సినిమా…

మొదటి రోజు అనుకున్న అంచనాలను మించి జోరు చూపించింది….సినిమా మొదటి రోజు అఫీషియల్ డే 1 రిపోర్ట్స్ ప్రకారం 2.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న…

రీ రిలీజ్ లలో ఒకటిగా నిలిచింది. రీసెంట్ టైంలో మహేష్ బాబు రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెండ్ ను చూపించడం విశేషం. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ మూవీస్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే… 

Re Release Movies Top Day 1 Collections in Telugu States
👉#GabbarSingh4K – 5.50CR~(5.95CR INC Premieres)
👉#Murari4K – 4.40Cr~
👉#BusinessMan4K – 4.37Cr~
👉#Kushi – 3.62CR
👉#Simhadri4K – 2.90CR
👉#Jalsa – 2.57Cr
👉#SVSC Re Release – 2.20CR****
👉#Indra4K – 1.92CR
👉#Okkadu – 1.90CR~
👉#EeNagaranikiEmaindi – 1.69CR~
👉#Pokiri – 1.52Cr
👉#3Movie4K – 1.48CR~

ఇక వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… 
Re Release Movies Top Day 1 Collections World Wide
👉#Ghilli4K – 7.92CR
👉#GabbarSingh4K – 7.01CR(7.53CR INC Premieres)
👉#Murari4K – 5.41Cr~
👉#BusinessMan4K – 5.27Cr
👉#Kushi – 4.15CR~
👉#Simhadri4K – 4.01CR
👉#Jalsa – 3.20Cr
👉#Indra4K – 3.05CR
👉#SVSC Re Release – 2.90CR****(Day 1)
👉#Okkadu – 2.05CR~
👉#EeNagaranikiEmaindi – 1.78CR~
👉#Pokiri – 1.73Cr

ఓవరాల్ గా అన్ సీజన్ లో మహేష్ బాబు స్టార్ పవర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను మించి జోరు చూపించడం విశేషం. ఓవరాల్ గా రీ రిలీజ్ లలో టాలీవుడ్ సినిమాలు మళ్ళీ జోరు చూపిస్తూ ఉండగా అప్ కమింగ్ టైంలో వచ్చే ఏ సినిమాలు జోరు చూపిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here