బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఓ రేంజ్ లో సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా…లాంగ్ రన్ లో అటు తమిళ్ లో…
ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులో సినిమా 4.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి డబుల్ కి పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది…టోటల్ రన్ లో సినిమా ఇక్కడ…
11.30 కోట్ల రేంజ్ లో షేర్ ని 21 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ మీద ఏకంగా 6.80 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Return Of The Dragon Movie Total World Wide Collections Approx
👉Tamilnadu – 78.65Cr
👉Telugu States – 21.00Cr
👉Karnataka – 11.25Cr
👉ROI – 5.15Cr
👉Overseas – 34.20Cr***approx
Total WW collection – 150.25CR(73.45CR~ Share) Approx
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లకో ఊహకందని రేంజ్ లో 43.45 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా పరుగును కంప్లీట్ చేసుకుని సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసుకుంది ఈ సినిమా….