Home న్యూస్ అశోకవనంలో అర్జున కళ్యాణం రివ్యూ-రేటింగ్!!

అశోకవనంలో అర్జున కళ్యాణం రివ్యూ-రేటింగ్!!

0

విశ్వక్ సేన్ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం… ఎలాంటి హీరోయిజం హంగులు లేకుండా నార్మల్ స్టొరీ తో నాచురల్ గా అనిపించిన సినిమా ప్రోమోలు సినిమాపై ఆసక్తిని పెంచగా ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా ఎంతవరకు ఆ ఆసక్తిని మ్యాచ్ చేసి మెప్పిఉంచాయో తెలుసు కుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….. 30 ప్లస్ ఏజ్ లో పెళ్లి కోసం తపిస్తున్న హీరో కి…

మాధవి(రుస్కాన్ దిల్లోన్) తో పెళ్లి సెట్ అవుతుంది, ఇక పెళ్ళే తరువాయి అనుకుంటున్నా టైం లో లాక్ డౌన్ పడటంతో అమ్మాయి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది హీరో… తర్వాత ఏం జరిగింది పెళ్లి అనుకున్నట్లు సజావుగా జరిగిందా లేదా అన్నది మిగిలిన స్టొరీ పాయింట్. కథ పాయింట్ ఓవరాల్ గా చిన్నదే అయినా కానీ…

నాచురల్ యాక్టింగ్ తో విశ్వక్ సేన్ మెప్పించగా కొన్ని సీన్స్ లో తన నటన బాగా మెప్పించింది. ఇక రుస్కాన్ కూడా ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ అందరూ ఆకట్టుకున్నారు. ఫస్టాఫ్ కథ లైట్ కామెడీ తో ఆకట్టుకుంటూ ఫన్ ని క్రియేట్ చేస్తూ బాగుంది అనిపించేలా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకెండ్ ఆఫ్ కొంచం సీరియస్ నోట్ తో…

సాగడంతో అక్కడక్కడా సినిమా బోర్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అయినా కానీ మళ్ళీ కొన్ని ఎంగేజింగ్ సీన్స్ తో సినిమా మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో బాగుంది అనిపించేలా ముగిసి ఆకట్టుకుంటుంది… కథ లెంత్ ఎక్కువ అవ్వడం, కొన్ని సీన్స్ మరీ లాగ్ అయినట్లు అనిపించడం మైనస్ పాయింట్స్ అయితే ఫీల్ గుడ్ నరేషన్… మంచి స్టార్ కాస్ట్….

నాచురల్ యాక్టింగ్ అండ్ అక్కడక్కడా బాగా ఆకట్టుకున్న కామెడీ సినిమా ని ఈజీగా ఒకసారి చూసేలా చేస్తుంది… ఓవరాల్ గా సినిమా మరీ అద్బుతం అనిపించదు కానీ ఉన్నంతలో కొంచం లాగ్ ఉన్నప్పటికీ కూడా ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ముగియడం ఖాయం. సెకెండ్ ఆఫ్ ని డైరెక్టర్ కొంచం కేర్ ఎక్కువగా తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది సినిమా…మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here