Home న్యూస్ ఎన్టీఆరే వారసుడు…ఇది నిజం…వర్మ షాకింగ్ కామెంట్స్!

ఎన్టీఆరే వారసుడు…ఇది నిజం…వర్మ షాకింగ్ కామెంట్స్!

319
0

 

తన సినిమా ప్రమోషన్ కోసం ఎప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ లో ఉండాలి అని భావించే రామ్ గోపాల్ వర్మ, సినిమా రిజల్ట్ కి అతీతంగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తు ఉంటాడు, ఇక అప్పుడప్పుడు పోలిటిక్స్ పై కూడా కామెంట్స్ చేస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తో తెలుగు దేశం పార్టీ పై దండెత్తున్న విషయం అందరికీ తెలిసిందే, సినిమా లో చంద్రబాబు రోల్ పై…

No New Record For NTR Advance Birthday Trend

ఇప్పటికే అనేక కాంట్రవర్సీలు కాగా ఇప్పుడు లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. తెలుగు దేశం పార్టీ కి అసలు సిసలు వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆరే అని వర్మ అంటున్నాడు.

Lakshmis NTR 5 Days Collections - Shocking Low

ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ని ఇప్పుడు చంద్రబాబు మరియు నారా లోకేష్ లు ఎంజాయ్ చేస్తున్నారని కానీ అసలు సిసలు వారసుడు ఎన్టీఆర్ ఒక్కేడేనని వర్మ కామెంట్స్ చేశాడు, దాంతో పాటే ఎన్టీఆర్ అసలు సిసలు ఫ్యాన్స్ అందరు తమ వోట్ వేసే ముందు కచ్చితంగా ఒక్కసారి అయినా..

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసే తమ వోటు ని వేయలాని వాళ్ళే నిజమైన ఫ్యాన్స్ అంటూ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కేలడం తో పాటు తన సినిమా ప్రమోషన్ కూడా జరిగేలా చూసుకుంటూ ప్రస్తుత రాజకీయాల పై తన వైఖరి ని తెలియ జేశాడు వర్మ.

Ram Gopal Varma Sensational Comments ON JR NTR

కొన్ని రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఓడిన ఫ్యూచర్ లో తెలుగుదేశం పగ్గాలు ఎన్టీఆర్ కే వెళ్తాయి అన్నది ఎప్పటి నుండే వినిపిస్తున్న వాదన, ప్రస్తుతం సినిమాల్లో బిజీ గా ఉన్న ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు ఇప్పుడైతే దూరంగానే ఉండాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here