ఇక తర్వాత కర్ణాటక మరియు కేరళలో ఆల్ మోస్ట్ తమిళనాడు లెవల్ లో బుకింగ్స్ జరుగుతుండగా హిందీ వర్షన్ నార్త్ బుకింగ్స్ మాత్రం సౌత్ తో పోల్చితే అనుకున్న రేంజ్ లో లేదు. అక్కడ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇందులో విలన్ రోల్ చేసినా కానీ సినిమా బుకింగ్స్ పెద్దగా జోరు అందుకోలేదు.
కేవలం 50% కి పైగా బుకింగ్స్ మాత్రమె అక్కడ జరుగుతున్నట్లు సమాచారం. కాగా కారణాలు తెలియక పోయినా ఇప్పుడు హిందీ వర్షన్ కేవలం మౌత్ టాక్ పైనే డిపెండ్ అయి ఉంది అని చెప్పాలి. టాక్ బాగుంటే సినిమా అక్కడ మెల్లిగా పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.
Super movie