కాగా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ని బట్టి తెలుగు లో 80% వరకు బుకింగ్స్, తమిళ్ లో 70% వరకు, హిందీ లో 60% వరకు కర్ణాటక మరియు కేరళలో 65% వరకు బుకింగ్స్ జరగగా ఓవరాల్ గా 70% బుకింగ్స్ ని టోటల్ గా సాధించింది ఈ సినిమా.
మొదటి రోజు ఈ సినిమా గ్రాస్ ఇండియా లో 100 కోట్ల రేంజ్ లో ఓవర్సీస్ లో 50 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. ఒక వేల టాక్ బాగుంటే మొదటి రోజు గ్రాస్ 160 కోట్లకు పైగానే వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. మీరు ఎంత వరకు వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
270cr??