తమిళ్ లో 65%…తెలుగు లో 75%…ఏంటి సామి ఈ ఊచకోత

0
267

  సూపర్ స్టార్స్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము లేపే రేంజ్ లో జరుగుతున్నాయి. తమిళనాడు మరియు రెండు తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ మిగిలిన అన్ని చోట్లా బుకింగ్స్ ని ఓ రేంజ్ లో డామినేట్ చేస్తుండగా… ఈ రెండు చోట్లా బుకింగ్స్ లో మాత్రం ఏ ఏరియా టాప్ లో ఉందీ అంతే మాత్రం కచ్చితంగా…

రెండు తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ తమిళనాడు లో కన్నా కూడా సాలిడ్ గా జోరు చూపుతున్నాయి. తమిళనాడు లో ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం ఓవరాల్ గా 65% వరకు బుకింగ్స్ జరగగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా జోరుగా ఉన్నాయి. కానీ తెలుగు లో మాత్రం,

ఏకంగా 75% వరకు బుకింగ్స్ తో తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ యమ జోరు మీదున్నాయి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సెన్సేషనల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా భీభత్సం సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here