Home న్యూస్ రొమాంటిక్ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ ఇదే!

రొమాంటిక్ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ ఇదే!

669
0

ఆకాష్ పూరీ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ రొమాంటిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో కూడా లిమిటెడ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసింది ఈ సినిమా, అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి వచ్చిన టాక్ కి ఓవరాల్ గా మంచి వసూళ్ళనే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నా క్లీన్ హిట్ ని మాత్రం మొత్తం మీద అందుకోలేదు, ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో..

రన్ అవుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని త్వరలోనే పూర్తీ చేసుకోబోతుండగా సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్న ఆహా వీడియో వాళ్ళు ఇప్పుడు సినిమా డేట్ ని కన్ఫాం చేశారు…

Romantic 1st Day Total Collections!

సినిమా ఆహా వీడియోలో రొమాంటిక్ సినిమా ఈ నెల 26న డిజిటల్ రిలీజ్ కాబోతుంది, సినిమాను ఎంత పెట్టి కొన్నారు లాంటి డీటైల్స్ ఏమి ఇంకా క్లియర్ గా రాలేదు కానీ మంచి ఫ్యాన్సీ రేటు కి సినిమా హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక అప్పటికి సినిమా రన్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది డిజిటల్ లో మంచి వ్యూస్ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here