Home న్యూస్ RRR కి నెట్ ఫ్లిక్స్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయో తెలిస్తే మైండ్ బ్లాంక్...

RRR కి నెట్ ఫ్లిక్స్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం!!

0

మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును పూర్తీ చేసుకున్న తర్వాత డిజిటల్ లో రికార్డుల వర్షం కురిపిస్తుంది, సినిమా రీజనల్ భాషల్లో జీ5 లో రికార్డులను క్రియేట్ చేయగా మరో పక్క హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వగా అక్కడ ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి నెల మొత్తానికి గాను సాధించిన ఓవరాల్ వ్యూస్ ని…

నెట్ ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్ గా అఫీషియల్ గా అప్ డేట్ చేశారు…ఆ లెక్కలు ఊహకందని రేంజ్ లో ఉండటం అందులో ఎక్కువ శాతం వ్యూవర్ షిప్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఉండటం మైండ్ బ్లాంక్ చేస్తుంది. ఏకంగా సినిమా మొదటి నెల రోజులకు గాను వరల్డ్ వైడ్ గా….

45 మిలియన్స్ గంటల వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంది అని తెలియజేశారు… రీసెంట్ టైం లో ఏ సినిమా వ్యూస్ అయినా ఎన్ని నిమిషాలు చూశారు అన్న దానిపై ఓవరాల్ కౌంట్ చెప్పేవాళ్ళు కానీ RRR కి ఏకంగా 45 మిలియన్స్ కి పైగా గంటల పాటు చూడటం అనేది ఊహకందని ఊచకోత… ఇండియన్ మూవీస్ లో ఏ సినిమా RRR దరిదాపుల్లో లేదని చెప్పడం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here