Home న్యూస్ గంటలో యూట్యూబ్ లో సునామీ…రికార్డులు చెల్లాచెదురు ఖాయం!

గంటలో యూట్యూబ్ లో సునామీ…రికార్డులు చెల్లాచెదురు ఖాయం!

966
0

ది మోస్ట్ వాంటెడ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఇంట్రో టీసర్ లతో ఎవరు హీరోల ఫ్యాన్స్ ని ఫుల్ సాటిస్ ఫై చేయగా ఇప్పుడు సినిమాలోని అఫీషియల్ గ్లిమ్స్ తో అన్ని ఇండస్ట్రీలలో ఆర్ ఆర్ ఆర్ పై హైప్ మరో లెవల్ కి తీసుకెళ్లడానికి సిద్ధం అయ్యాడు ఎస్ ఎస్ రాజమౌళి, తన దైన స్టైల్ లో సినిమాను ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టిన జక్కన్న గ్లిమ్స్ ని ఆల్ ఇండియా లెవల్ లో అన్ని మేజర్ థియేటర్స్ లో….

ఇవాల్టి నుండి ప్లే చేయబోతున్నారు. ఇక గంటలో యూట్యూబ్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ అఫీషియల్ గ్లిమ్స్ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి సంచలన రికార్డ్ లను నమోదు చేయడానికి సిద్ధం అవుతుంది, ఈ గ్లిమ్స్ సృష్టించే రికార్డులు ఫ్యూచర్ లో ఇతర గ్లిమ్స్…

అందుకోవడానికి చాలా కష్టపడే రేంజ్ లో టార్గెట్ ను సెట్ చేయాలనీ ఫ్యాన్స్ చూస్తున్నారు. ఇక ఈ గ్లిమ్స్ 24 గంటల్లో వ్యూస్ పరంగా భీమ్లా నాయక్ 8.49 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను లైక్స్ పరంగా వలిమై 785.3K లైక్స్ రికార్డ్ ను బ్రేక్ చేయాల్సి ఉంది, ఈ రికార్డ్ ను మినిమం డబుల్ మార్జిన్ తో కొట్టడం ఖాయం అనిపిస్తుంది, మరి అంతకుమించి భీభత్సం ఉంటే ఇక రచ్చ మరో లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here