Home గాసిప్స్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో RRR అసలు ఆయుధం రాబోతుంది!

డిసెంబర్ ఫస్ట్ వీక్ లో RRR అసలు ఆయుధం రాబోతుంది!

814
0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కోసం ఆడియన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా ఇప్పుడు అన్ని అవరోధాలను దాటుకుని ఆడియన్స్ ముందుకు జనవరి 7న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఇంట్రో టీసర్ లు రెండు సాంగ్స్ ఆల్ రెడీ…

ఆడియన్స్ లో బజ్ ని క్రియేట్ చేశాయి, రీసెంట్ గా రిలీజ్ అయిన రెండో సాంగ్ నాటు నాటు కావలసినంత రీచ్ ని సొంతం చేసుకోగా ఇప్పటి వరకు టీం నుండి వచ్చిన అస్త్రాలు అన్ని ఒకెత్తు ఇప్పుడు సినిమా అసలు సిసలు అస్త్రం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుందట.

సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ పనులు మొదలు అయ్యాయట. కాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలనీ మేకర్స్ అనుకుంటున్నారట. రిలీజ్ కి నెల ముందు కరెక్ట్ గా ట్రైలర్ అనుకున్న రేంజ్ లో ఉంటే సినిమా రిలీజ్ టైం కి మంచి ప్రమోషన్స్ తో ఆల్ ఇండస్ట్రీలలో అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here