Home న్యూస్ RRR టోటల్ థియేటర్స్ కౌంట్….ఆల్ టైం ఇండియన్ రికార్డ్ ఇది!!

RRR టోటల్ థియేటర్స్ కౌంట్….ఆల్ టైం ఇండియన్ రికార్డ్ ఇది!!

0

మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా వరల్డ్ వైడ్ గా 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో…

RRR Movie Releasing 10000+ Theaters World Wide

టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ కానుండగా నైజాం లో 455 వరకు థియేటర్స్ లో సీడెడ్ లో 385 కి పైగా థియేటర్స్ లో ఆంధ్రలో 560 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా టోటల్ తెలుగు రాష్ట్రాలలో 1400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది…

ఇక ఓవరాల్ గా టోటల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ వివరాలను గమనిస్తే…
👉Nizam – 440~
👉Ceeded – 385+
👉Andhra- 560+
APTG Total – 1400~
👉Ka- 310+
👉Tamilnadu – 480+
👉Kerala – 300
👉Hindi & ROI- 3900+
Total India – 6400~
👉OS – 3800+
Total WW – 10200~
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్….

ఇండియన్ మూవీస్ లో ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పాలి. ఇక టాలీవుడ్ మూవీస్ పరంగా ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
1. RRR Movie – 10,200+
2. Baahubali2- 8500 to 9000
3. Saaho – 7978
4. Radhe Shyam – 7010+
5. SyeRaa Narasimha Reddy- 4632
6. Baahubali – 4000
7. Pushpa Part 1 – 3000+
8. Agnyaathavaasi –2800
9. Sardaar Gabbar Singh – 2600~
10. Spyder – 2400
11. Bharat Ane nenu  – 2400
12. Aravindha Sametha – 2300
13. VakeelSaab – 2174
14. Katamarayudu- 2000
15. Maharshi –1900+

ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవుతున్న సినిమా కాగా ఇక ఓపెనింగ్స్ నుండి సినిమా ఎలాంటి రికార్డులను అందుకుంటుంది ఏ రేంజ్ లో కలెక్షన్స్ తో కొత్త రికార్డులను నమోదు చేస్తుందో అన్నది ఆసక్తిగా మారింది, టార్గెట్ పెద్దదే అయినా సినిమా లో కంటెంట్ ఆడియన్స్ కి నచ్చితే ఇక కలెక్షన్స్ మ్రోత మ్రోగిపోవడం ఖాయమని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here