ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా కి ఆస్కార్ తర్వాత భారీ క్రేజ్ ఉండే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులలో నామినేషన్స్ సొంతం అవ్వడంతో ఫ్యాన్స్ కి టాలీవుడ్ ఆనందానికి అవధులు లేవు…
ఇక్కడ కనుక అవార్డ్ వస్తే ఆస్కార్ లో కూడా నామినేట్ అవ్వడమే కాదు గెలిచే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, అంతటి క్రేజ్ ఉన్న గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులలో ఆర్ ఆర్ ఆర్ మూవీ 2 కేటగిరీలో నామినేట్ అయింది ఇప్పుడు….
ఒకటి బెస్ట్ మూవీ(నాన్ ఇంగ్లీష్ కేటగిరీ) కాగా మరోటి బెస్ట్ ఒరిజినల్ సాంగ్(నాటు నాటు)… ఈ రెండు కేటగిరీలలో నామినేట్ అయిన ఆర్ ఆర్ ఆర్ వీటిని కనుక గెలిస్తే కచ్చితంగా ఆస్కార్ రేసులో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఇది జరగలాని కోరుకుంటున్నారు..