మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరికొన్ని రోజుల్లో ఆల్ ఇండియా రికార్డులను అన్నీ బ్రేక్ చేస్తూ దుమ్ము దుమారం చేయాల్సింది కానీ ఇతర రాష్ట్రాలలో ఉన్న పరిస్థితుల కారణంగా ఆంధ్ర లో లో టికెట్ రేట్స్ వలన బిజినెస్ మొత్తం తగ్గిపోవడం వలన ఇబ్బందులను ఎదురుకోవాల్సి రావడంతో ఇక తప్పక సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. న్యూ ఇయర్ రోజున సినిమా యూనిట్ నుండి…
రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేస్తున్నామని, పరిస్థితులు సెట్ అయ్యాకే సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది అంటూ అఫీషియల్ గా ఇప్పుడు అనౌన్స్ చేశారు మేకర్స్… దాంతో నెల రోజులుగా ఆర్ ఆర్ ఆర్ టీం అన్ని చోట్లకు వెళ్లి సినిమా గురించి చేసిన ప్రమోషన్…
వృధా అయ్యింది అనే చెప్పాలి, కానీ నిర్మాతల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె రిలీజ్ అయిన ఒకటి రెండు రోజులకు కేసుల తీవ్రత వలన మరిన్ని ఆంక్షలు వస్తే ఆ దెబ్బ తట్టుకోవడం కష్టం కాబట్టి ఎలాగైతే అలా అని ఇప్పుడు చివరి నిమిషంలో సినిమాను పోస్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మరి కొత్త డేట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి ఇక.