మమ్మోత్ బ్లాక్ బస్టర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కంప్లీట్ చేసుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. సినిమా థియేటర్స్ ఏ రేంజ్ లో రచ్చ చేసిందో డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవల్ లో రీచ్ ను గ్లోబల్ లెవల్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా బాహుబలిని అందుకొక పోయినా కానీ ఉన్నంతలో పెట్టిన భారీ డబ్బుని…
వెనక్కి తీసుకు వచ్చిన ఈ సినిమా… తెలుగు వర్షన్ వరకు మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఎవ్వరి ఊహలకు అందని విధంగా 451 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ మార్క్ ని దాటేసి…
ఫైనల్ రన్ లో ఏకంగా 600 కోట్ల మార్క్ ని కూడా అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అన్ని భాషల్లో కుమ్మేసిన ఈ సినిమా కేజిఎఫ్2 సినిమా కొంచం ఆలస్యంగా వచ్చి ఉంటె ఇంకా బెటర్ వసూళ్ళని అన్ని చోట్లా అందుకుని ఉండేది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యాక సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 111.85Cr
👉Ceeded: 51.04Cr
👉UA: 36.40Cr(GST Inc)
👉East: 16.24Cr
👉West: 13.31Cr
👉Guntur: 18.21Cr
👉Krishna: 14.76Cr
👉Nellore: 10.50Cr(GST Inc)
AP-TG Total:- 272.31CR(415.00CR~ Gross)
👉KA: 44.50Cr (83.40Cr Gross)
👉Tamilnadu: 38.90Cr (77.25Cr Gross)
👉Kerala: 11.05Cr (24.25Cr Gross)
👉Hindi: 134.50Cr (326Cr Gross)
👉ROI: 9.30Cr (18.20Cr Gross)
👉OS – 103.50Cr (208.30Cr Gross)
Total WW: 614.06CR(Gross- 1152.40CR~)
ఇదీ టోటల్ రన్ లో ఈ సినిమా సాధించిన ఎపిక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్… మొత్తం మీద 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 161 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా…. తెలుగు వర్షన్ మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.