Home న్యూస్ మమ్మోత్ RRR ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే…కాచుకోండి ఇక!

మమ్మోత్ RRR ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే…కాచుకోండి ఇక!

1

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఆడియన్స్ ముందుకు జనవరి 7న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన టీసర్ లు, సాంగ్స్ అన్నీ కూడా మంచి హైప్ నే క్రియేట్ చేశాయి కానీ…

అవి బాహుబలి రేంజ్ క్రేజ్ తో పోల్చితే మట్టుకు ఆశించిన రేంజ్ లో రీచ్ అయితే అవ్వలేదు. ఇలాంటి టైం లో సినిమాలోని మెయిన్ ఆయుధం అయిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ను ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫాం చేశారు మేకర్స్… ట్రైలర్ ను డిసెంబర్ మొదటి వారంలో…

రిలీజ్ చేస్తారు అని అనౌన్స్ చేయగా ఇప్పుడు డిసెంబర్ 3 న సినిమా ట్రైలర్ ఆడియన్స్ ముందుకు రాబోతుందని అఫీషియల్ గా కన్ఫాం చేశారు. దాంతో ఈ మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ థియేట్రికల్ ట్రైలర్ ఎలాంటి రికార్డులను నెలకొల్పుతుంది ఏ రేంజ్ లో రచ్చ చేస్తుంది అన్నది ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్న విషయం అని చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here