Home న్యూస్ సాహో(550), బాహుబలి(540), స్పైడర్(450)…ఇప్పుడు సైరా కౌంట్ ఎంతో తెలుసా??

సాహో(550), బాహుబలి(540), స్పైడర్(450)…ఇప్పుడు సైరా కౌంట్ ఎంతో తెలుసా??

1558
0

   టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున అక్టోబర్ 2 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పక్క రాష్ట్రాలలో కూడా భారీ ఎత్తున థియేటర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. పక్క రాష్ట్రం కర్ణాటక లో 350 కి పైగా…

థియేటర్స్ ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వగా ఇప్పుడు తమిళనాడు లో సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కానుంది అన్నది ఆసక్తి గా మారింది. కాగా ఇప్పటికే అక్కడ మాగ్జిమం పెద్ద సినిమాలు ఏవి అక్టోబర్ 2 న రాకున్నా మీడియం రేంజ్ హీరోలలో మంచి క్రేజ్ ఉండే శివకార్తికేషణ్ కొత్త సినిమా రిలీజ్ అయింది.

కానీ అక్టోబర్ న సైరా కోసం అక్కడ భారీ ఎత్తున థియేటర్స్ ని అయితే కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ రోజు పోటి లో వార్ తో పాటు జోకర్ కూడా రిలీజ్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి సైరా కి అక్కడ 350 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందని చెప్పొచ్చు.

Saaho 24 Days Worldwide Total Collections Report!!

అది రీసెంట్ టైం లో అక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటిగా చెప్పుకోవాలి. అక్కడ సాహో సినిమా బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసి బిగ్గెస్ట్ రిలీజ్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఒకసారి టాప్ 2 మూవీస్ ని అక్కడ గమనిస్తే..
👉#Saaho – 550+
👉#Baahubali2- 540
👉#SPYder- 450~
👉#Baahubali – 380~
👉#SyeRaaNarasimhaReddy – 350*+ ఇవీ అక్కడ హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకున్న సినిమాలు.

ఇప్పుడు సైరా సినిమా అన్నీ అనుకూలంగా జరిగితే బాహుబలి 1 థియేటర్స్ రికార్డ్ ను అక్కడ బ్రేక్ చేసి ఆల్ టైం 4 వ బిగ్గెస్ట్ రిలీజ్ అయిన సినిమా గా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా మొదలు కాగా రెస్పాన్స్ బాగానే ఉందని అంటున్నారు. ఇక సినిమా కి ఎలాంటి ఓపెనింగ్స్ అక్కడ లభిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here