బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ నెల ఎండ్ లో అత్యంత భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాల్సిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సలార్(salaar part 1 – ceasefire)….
సెప్టెంబర్ 28న రిలీజ్ ను ముందు అనౌన్స్ చేసినా కూడా సినిమా అనుకోకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటం అలాగే కొంత షూటింగ్ కూడా పెండింగ్ ఉండటం వలన రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయాల్సి రాగా సినిమా ఈ ఇయర్ లోనే…
ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లో నవంబర్ టైంలో లేదంటే డిసెంబర్ లో రిలీజ్ ఉండొచ్చు అనుకున్నారు.. కానీ నవంబర్ టైంకి కూడా పెండింగ్ వర్క్ మొత్తం అవుతుందో లేదో అన్న డౌట్ ఉన్న నేపధ్యంలో ఆ టైం రిలీజ్ ను ఇక పక్కకు పెట్టేయగా…
క్రిస్టమస్ టైం లో రిలీజ్ అనుకున్న షారుఖ్ ఖాన్ డంకి రిలీజ్ కన్ఫాం గా ఉంటుందని అంటూ ఉండటంతో ఆ టైంలో కూడా రిలీజ్ ఉండే అవకాశం లేదని తెలుస్తూ ఉండగా డిస్ట్రిబ్యూటర్లకి సినిమా టీం ఇప్పుడు ఈ ఇయర్ లో రిలీజ్ ఉండటం కష్టమే అని…
తేల్చేసి చెప్పారని తెలుస్తుంది… దాంతో సినిమా ఇక ఇతర సినిమాల సహకారం ఉంటే సంక్రాంతికి లేదా సమ్మర్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు… దాంతో సలార్ ఈ ఇయర్ ఉండటం చాలా కష్టమే అని తెలుస్తుంది ఇప్పుడు.