పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఊరమాస్ మూవీ సలార్(Salaar Movie)సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ ఊచకోత కోసింది…ప్రభాస్ నటించిన మూవీస్ లో రీ రిలీజ్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా…
నిలిచి మాస్ రచ్చ చేయగా తర్వాత రెండో రోజు మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో మంచి జోరునే చూపించగా… ఓవరాల్ గా మొదటి రోజున 3.18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా వీకెండ్ ముగిసే సరికి 4 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటగా…
తర్వాత లిమిటెడ్ థియేటర్స్ లో పరుగును కొనసాగించి రన్ కంప్లీట్ అయ్యే టైంకి మంచి జోరునే చూపించి 4.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా…రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని కుమ్మేయడం విశేషం.
ఓవరాల్ గా సినిమా రీ రిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar Re Release Total WW Collections
👉Nizam – 1.70CR~
👉Ceeded – 40L~
👉Andhra – 1.75CR~
AP-TG Total – 3.85CR~ GROSS
👉KA+ROI+OS- 50L***Approx
Total World Wide Collections: 4.35CR~ Gross
మొత్తం మీద అన్ సీజన్ లో ఎలాంటి ఈవెంట్ లేకుండా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ జోరుని చూపించడం విశేషం అని చెప్పాలి. అలాగే రిలీజ్ అయిన ఏడాదిన్నరకే రీ రిలీజ్ అయ్యి ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోవడం మామూలు విషయం కాదు.