Home న్యూస్ సమ్మతమే….చోర్ బజార్ థియేటర్స్ కౌంట్…..మైండ్ బ్లాంక్ ఇది!!

సమ్మతమే….చోర్ బజార్ థియేటర్స్ కౌంట్…..మైండ్ బ్లాంక్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో కొంచం వైడ్ రేంజ్ లో రీచ్ ను సొంతం చేసుకున్న సినిమాలు సమ్మతమే మరియు చోర్ బజార్ లు… ఈ రెండు సినిమాలలో కూడా ఆల్ రెడీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న SR కళ్యాణ మండపం హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ సమ్మతమే కి కొంచం బెటర్ బజ్ ఉందని చెప్పాలి. ఈ సినిమాతో పోల్చితే ఆకాష్ పూరీ నటించిన….

చోర్ బజార్ మూవీ కి పెద్దగా బజ్ ఏమి లేదు కానీ అందరినీ మైండ్ బ్లాంక్ చేస్తూ ఈ సినిమాకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఉండటం సమ్మతమే సినిమాకి థియేటర్స్ కౌంట్ చాలా తక్కువగా ఉండటం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది…

ఒకసారి రెండు సినిమాల థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… చోర్ బజార్ మూవీ థియేటర్స్ ని గమనిస్తే…
👉Nizam – 165
👉Ceeded – 80
👉AP – 200+
Total AP TG – 445~
ఇక సమ్మతమే సినిమా థియేటర్స్ ని గమనిస్తే…
👉Nizam – 90
👉Ceeded – 70
👉AP – 130+
Total AP TG – 300~
మొత్తం మీద 2 సినిమాలలో బజ్ లేని సినిమాకి ఎక్కువ థియేటర్స్, బజ్ ఎంతో కొంత ఉన్న సినిమాకి తక్కువ థియేటర్స్ ఉండటం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here