ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ మూవీస్ కొన్ని అనుకున్న అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపెడుతూ ఉండగా….తెలుగు లో రెండు సినిమాలు రీ రిలీజ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేశాయి…అదే టైంలో హిందీ లో ఈ ఇయర్ అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఒక సినిమా…
ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. మొదటి సారి రిలీజ్ అయినప్పుడు 8 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సనం తేరీ కసం అనే సినిమా…తర్వాత డిజిటల్ లో టెలివిజన్ లో బాగా పాపులర్ అవ్వగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 9 ఏళ్ల తర్వాత రీసెంట్ గా సైలెంట్ గా రీ రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ నుండే వీర లెవల్ లో కుమ్మేసిన సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 4 వారాల పాటు రన్ ని కొనసాగించింది…లిమిటెడ్ షోలతో కూడా కలెక్షన్స్ ని రాబట్టిన సినిమా…
ఫైనల్ రన్ లో బాలీవుడ్ తరుపున రీ రిలీజ్ మూవీస్ లో ఎపిక్ రికార్డులను నమోదు చేస్తూ తుంబాద్ మూవీ 33.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి ఆల్ మోస్ట్ 34 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా గ్రాస్ పరంగా కూడా వీర లెవల్ లో…
కుమ్మేసిన సినిమా ఫైనల్ రన్ లో ఏకంగా 40 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను సొంతం చేసుకుని రీ రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ లో 40 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న ఫస్ట్ మూవీ గా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది….రిలీజ్ అయినప్పుడు డిసాస్టర్ ఐన సినిమా…
ఇలా రీ రిలీజ్ అయినప్పుడు ఏకంగా ఇండియన్ మూవీస్ రికార్డులను రీ రిలీజ్ లో బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో వచ్చే ఏ రీ రిలీజ్ మూవీ ఈ రికార్డ్ ను బ్రేక్ చేయగలుగుతుందో చూడాలి.