టాలీవుడ్ సంక్రాంతి సీజన్ ఆల్ టైం టాప్ 10 మూవీస్

4
925

     టాలీవుడ్ అతిపెద్ద సినిమా సీజన్ సంక్రాంతి పండగ, టాలీవుడ్ లో ఉన్న ప్రతీ హీరో ఒక్కసారైనా ఈ సీజన్ లో తమ సినిమా విడుదల అయ్యి రికార్డుల దుమ్ము దులపాలని ఆశిస్తూ ఉంటారు, కానీ కొందరు మాత్రమే ఈ రికార్డులను క్రియేట్ చేయడంలో సఫలం అవుతూ వస్తున్నారు. అలాంటి ఈ సీజన్ లో టాలీవుడ్ హిస్టరీలో విడుదల అయ్యి టాప్ గ్రాసర్స్ గా నిలిచిన సినిమాలో ఏవో తెలుసుకుందాం పదండి.

సినిమా పేరు టోటల్ కలెక్షన్స్
చిరంజీవి “ఖైదీనంబర్ 150″(2017)——104 కోట్లు
వెంకటేష్- వరుణ్ తేజ్ “ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్”(2019)—–84.51 కోట్లు
రామ్ చరణ్ “వినయ విధేయ రామ”(2019)—63.4 కోట్లు
బాలకృష్ణ “గౌతమిపుత్ర శాతకర్ణి”(2017)—-60 కోట్లు(నిర్మాతల లెక్క)
పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి(2018)—57.5 కోట్లు
ఎన్టీఆర్ “నాన్నకుప్రేమతో”(2016)———55.6 కోట్లు
మహేష్ బాబు-వెంకటేష్ “సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు”(2013)———51.60 కోట్లు
నాగార్జున “సోగ్గాడే చిన్నినాయనా”(2016)—-49.5 కోట్లు

రామ్ చరణ్ “ఎవడు”(2014)———–48 కోట్లు
రామ్ చరణ్ “నాయక్”(2013)———-47.50 కోట్లు
అనుష్క “అరుంధతి”(2009)———-43.10 కోట్లు ( టోటల్ వరల్డ్ వైడ్ అన్ని భాషల కలెక్షన్స్)
పవన్ కళ్యాణ్-వెంకటేష్ “గోపాలగోపాల”(2015)—-42.10 కోట్లు
మహేష్ బాబు “బిజినెస్ మాన్”(2012)———-40.30 కోట్లు ( టోటల్ వరల్డ్ వైడ్ అన్ని భాషల కలెక్షన్స్)
శర్వానంద్ “శతమానం భవతి”(2017)—–32.5 కోట్లు
మహేష్ బాబు “1 నేనొక్కడినే”(2014)———-29.30 కోట్లు
శంకర్-విక్రం “ఐ మనోహరుడు”(2015)——-28.73 కోట్లు

ఇందులో అరుంధతి-బిజినెస్ మాన్ సినిమాలు మొదట్లో తక్కువగానే కలెక్ట్ చేసినా తరువాత మిగిలిన భాషల్లో డబ్ చెయ్యడంతో కలెక్షన్స్ పెరిగాయి. 2017 ఇయర్ అన్ డౌటెడ్ గా అన్ని సంక్రాంతి సీజన్స్ లోకి ది బెస్ట్ సీజన్ గా చెప్పుకోవాలి. ఆ సీజన్ లో రిలీజ్ అయిన అందరు హీరోల మూవీస్ వారి కెరీర్ బెస్ట్ రికార్డులను అందుకున్నాయి.

ఇక 2019 ఇయర్ అనుకున్న ఫలితాలు రాకున్నా ఎఫ్ 2 సినిమా ఊహకందని విజయం తో కొంచం బెటర్ గా ముగించేలా చేసింది. ఇవి సంక్రాంతి సీజన్ లలో టాప్ మూవీస్. రాబోయే సీజన్ లలో ఈ సినిమాలను మించే సినిమాలు రావాలని వేచి చూద్దాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here