Home న్యూస్ సంక్రాంతికి వస్తున్నాం అడ్వాన్స్ బుకింగ్స్….డే 1 రికార్డ్ మాస్ జాతర ఖాయం ఇక!!

సంక్రాంతికి వస్తున్నాం అడ్వాన్స్ బుకింగ్స్….డే 1 రికార్డ్ మాస్ జాతర ఖాయం ఇక!!

0

ఈ సంక్రాంతికి మిగిలిన సినిమాలతో పోల్చితే కొంచం చిన్న సినిమాల అనిపించినా కూడా మిగిలిన సినిమాలకు మించిన బజ్ ను సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల కాంబోలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) మీద హైప్ సాలిడ్ గా ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు…

ఇతర సంక్రాంతి సినిమాల వలన లిమిటెడ్ గానే రిలీజ్ కానుంది….ఆల్ మోస్ట్ 1250 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ ఓపెన్ అవ్వగా ఫెంటాస్టిక్ బుకింగ్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది…

ఆంద్ర రీజన్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లిమిటెడ్ థియేటర్స్ లో ఆల్ మోస్ట్ 100% రేంజ్ కి చేరువ అయ్యే ఆక్యుపెన్సీ బుకింగ్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఉండటం విశేషం…ఇక నైజాం సీడెడ్ లలో కూడా సినిమా మీద మంచి హైప్ నెలకొంది…దాంతో ప్రజెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే…

ఓవరాల్ గా సినిమా 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇదే జోరుని రిలీజ్ రోజున కొనసాగించి మంచి టాక్ ను సొంతం చేసుకుంటే కలెక్షన్స్ పరంగా మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే తొలిరోజు అవలీలగా 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఇక టాక్ బాగుంది సరైన షోలు స్క్రీన్స్ దొరికితే ఈ లెక్క మాసివ్ లెవల్ లో పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు…

ఓవర్సీస్ లో కూడా లిమిటెడ్ థియేటర్స్ లోనే ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సంక్రాంతికి వస్తున్నాం కంటెంట్ ఆడియన్స్ అంచనాలను కనుక అందుకునే మిగిలిన సంక్రాంతి మూవీస్ ని సైతం డామినేట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఇక డే 1 సినిమా ఏ రేంజ్ లో దుమ్ము లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here