ప్రతీ సంక్రాంతి సీజన్ కి ఒక సినిమా అంచనాలను మించి పోయి ఊహకందని కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేయడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఈ ఇయర్ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ఊహకందని కలెక్షన్స్ తో…
బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ మాస్ రచ్చ చేయగా ఊహకందని లాభాలను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బడ్జెట్ కి వస్తున్న కలెక్షన్స్ భీభత్సం మరో లెవల్ రాంపెజ్ అనే చెప్పాలి ఇప్పుడు…
ఓవరాల్ గా సినిమా బడ్జెట్ 53 కోట్లకు పైగా జరగగా ప్రమోషన్స్ అండ్ ఇతర ఖర్చులతో కలిపి 60 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందింది అని అంచనా…ఇక సినిమా కి నాన్ థియేట్రికల్ బిజినెస్ కింద అన్నీ కలిపి ఓవరాల్ గా 30 కోట్ల రేంజ్ రేటు ని సొంతం చేసుకుందని అంచనా…
ఇక ఓన్ రిలీజ్ తో కలిపి థియేట్రికల్ వాల్యూ బిజినెస్ 41.5 కోట్ల దాకా ఉండగా మేకర్స్ కి ఓవరాల్ గా మంచి టేబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…వచ్చిన లాభాలు ఊహకందని ఊచకోత అనే చెప్పాలి ఇప్పుడు…
ఆల్ మోస్ట్ బిజినెస్ మీద సినిమా 10 రోజుల్లో 77 కోట్లకు పైగా మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసిందని చెప్పాలి. లాంగ్ రన్ లో సినిమా లాభాలను ఇంకా సాలిడ్ గా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..
ఓవరాల్ గా సినిమా బడ్జెట్ మీద మేకర్స్ కి రిమార్కబుల్ ప్రాఫిట్స్ ను సొంతం అయ్యేలా చేసింది…ఇదే ఊపు లాంగ్ రన్ లో కంటిన్యూ అయితే మొత్తం మీద మేకర్స్ కి ప్రాఫిట్స్ కింద ఊహకందని రేటు సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.