బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam) సినిమా మంచి రివ్యూలను సొంతం చేసుకుని ఇతర సంక్రాంతి సినిమాలను ఓ రేంజ్ లో డామినేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో…
విజయాన్ని సొంతం చేసుకుని టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల పరంగా ఎపిక్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. అలానే రీజనల్ మూవీస్ లో కూడా ఊహకందని వసూళ్ళని సొంతం చేసుకుని అల్టిమేట్ రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో…
ఊహకందని వసూళ్ళతో బిగ్గెస్ట్ షేర్ అండ్ గ్రాస్ ను వసూల్ చేసిన సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది….అలానే ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఊహకందని రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది…ఒకసారి ఫైనల్ రన్ లో సినిమా…
టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Sankranthiki Vasthunam Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 43.02CR
👉Ceeded: 19.20R
👉UA: 22.60CR
👉East: 13.80CR
👉West: 9.01R
👉Guntur: 10.40CR
👉Krishna: 9.70CR
👉Nellore: 4.90CR
AP-TG Total:- 132.63CR(217.50CR~ Gross)
👉KA+ROI: 9.05Cr
👉OS – 17.05Cr****approx
Total WW Collections: 158.73CR(Gross- 275.50CR~)
మొత్తం మీద సినిమా 42.50 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 116.23 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిస్టారికల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….టాలీవుడ్ చరిత్రలో హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచి దుమ్ము లేపింది ఈ సినిమా…