బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ లో అన్ని సినిమాలలోకి లాస్ట్ రిలీజ్ అయిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) ఊరమాస్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా మిగిలిన సంక్రాంతి మూవీస్ ని…
ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ మాస్ రచ్చ చేస్తుంది….ప్రతీ రోజూ కలెక్షన్స్ పరంగా అంచనాలను అన్నీ కూడా మించి పోతూ మాస్ భీభత్సం సృష్టిస్తున్న ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి కి వచ్చిన సినిమాల టోటల్ కలెక్షన్స్ ని క్రాస్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి…
ఈ క్రమంలో సినిమా నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా కలెక్షన్స్ ని క్రాస్ చేసింది….వారం రోజుల్లో ఓవరాల్ గా డాకు మహారాజ్ సాధించిన టోటల్ షేర్ ని…
లిమిటెడ్ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయ్యి ఊరమాస్ హౌస్ ఫుల్ బోర్డులతో మాస్ రచ్చ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కేవలం ఇప్పుడు 5 రోజుల్లో బ్రేక్ చేసేసి ఈ ఇయర్ సంక్రాంతి సీజన్ బిగ్గెస్ట్ హిట్ గా దూసుకు పోతుంది….గేమ్ చేంజర్ గ్రాస్ ను కూడా ఈ సినిమా…
అతి త్వరలో బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉండగా…విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే మొట్ట మొదటి సారిగా 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా…మరో పక్క డాకు మహారాజ్ మూవీ అల్టిమేట్ స్టార్ట్ తర్వాత ఇప్పుడు…
సంక్రాంతికి వస్తున్నాం ఊచకోత ముందు స్లో అవ్వక తప్పలేదు….అయినా కూడా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని దాటేసి డీసెంట్ హిట్ అనిపించుకునే అవకాశం ఉండగా అదే టైంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ వెంకటేష్ ఓవరాల్ గా సంక్రాంతి సీజన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుంది…