కామెడీ సినిమాలతో పాటు మెయిన్ లీడ్ లో సినిమాలతో కూడా మెప్పిస్తూ దూసుకు పోతున్న ప్రియదర్శి(Priyadarshi) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ సారంగపాణి జాతకం(Sarangapani Jathakam Movie) ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాగా సినిమా కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్…
ఆడియన్స్ నుండి వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోయింది, ఓపెనింగ్స్ నుండే అంతంతమాత్రమే వసూళ్ళని అందుకున్న సినిమా లాంగ్ రన్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఏమాత్రం అందుకోలేక పోయింది అనే చెప్పాలి.
పోటిలో ఇతర సినిమాలు ఉండటం వలన అలాగే ఈ సినిమాకి మరీ అనుకున్న రేంజ్ లో టాక్ కూడా రాకపోవడం వలన ఓవరాల్ గా టార్గెట్ కి చాలా దూరంలోనే పరుగును పూర్తి చేసుకున్న ఈ సినిమా కోర్ట్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రియదర్శికి కొంచం నిరాశ కలిగించే రిజల్ట్ ని ఇచ్చింది.
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sarangapani Jathakam Movie Total WW Collections Report
👉Nizam: 1.05Cr~
👉Total AP: 1.25Cr~
AP-TG Total:- 2.30CR(4.50Cr~ Gross)
👉Ka+ROI+OS – 0.50CR~****est
Total WW Collections – 2.80CR(5.65CR~ Gross)
మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 4.50 కోట్ల దాకా ఉండగా ఓవరాల్ గా రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఫైనల్ గా 1.70 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది… కొంచం బెటర్ కంటెంట్ అండ్ టాక్ వచ్చి ఉంటే రిజల్ట్ కొంచం బెటర్ గా ఉండేదేమో….