Home న్యూస్ 150వ సినిమా….బిగ్గెస్ట్ షాకిచ్చే డే 1 కలెక్షన్స్ ఇవి!!

150వ సినిమా….బిగ్గెస్ట్ షాకిచ్చే డే 1 కలెక్షన్స్ ఇవి!!

0
Sarfira Movie 1st Day Box Office Collections
Sarfira Movie 1st Day Box Office Collections

బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) కెరీర్ లో 150వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ సర్ ఫిరా(Sarfira Movie 1st Day Box Office Collections) ఓటిటి సూపర్ హిట్ ఆకాశం నీ హద్దు రా సినిమా రీమేక్ గా తెరకెక్కగా….రీసెంట్ గా సినిమా హిందీలో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుని , రీసెంట్ టైం లో…

వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న అక్షయ్ కుమార్ కి కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రివ్యూలను టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నా కూడా రివ్యూలు రెస్పాన్స్ బాగుండటంతో ఓపెనింగ్స్ లో గ్రోత్ ఉంటుంది అనుకున్నా…

కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ ఏమాత్రం కనిపించలేదు….రీసెంట్ టైంలో అక్షయ్ కుమార్ కెరీర్ లోనే ఆల్ టైం లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని టోటల్ బాలీవుడ్ మైండ్ బ్లాంక్ చేసే కలెక్షన్స్ ని అందుకుంది సినిమా… మొదటి రోజు మొత్తం మీద ఇండియా లో సర్ ఫిరా సినిమా…

ఇప్పుడు కేవలం 2.55 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది…బాలీవుడ్ లో కూడా ఒక స్టార్ హీరో సినిమా ఇలాంటి లోవేస్ట్ కలెక్షన్స్ ని అందుకోవడం అక్షయ్ కుమార్ సినిమాకే చెల్లింది ఇప్పుడు…

మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ దారుణంగా నిరాశ పరచగా రెండో రోజు గ్రోత్ ని చూపిస్తూ ఉన్నా కూడా సినిమా తెరుకోవాలి అంటే ఏదైనా అద్బుతం జరిగి ఊహకందని రేంజ్ లో గ్రోత్ ని చూపిస్తే తప్పితే సినిమా తేరుకునే అవకాశం లేదనే అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here