Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు: “సూర్యుడివో చంద్రుడివో” సాంగ్ అప్ డేట్!!

సరిలేరు నీకెవ్వరు: “సూర్యుడివో చంద్రుడివో” సాంగ్ అప్ డేట్!!

348
0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా అఫీషియల్ టీసర్ నుండి సినిమా ప్రమోషన్ పీక్స్ కి వెళ్ళింది, తర్వాత ప్రతీ సోమవారం సినిమా సాంగ్ ని రిలీజ్ చేస్తున్నామని అప్ డేట్ ఇవ్వగా…

మొదటి పాట రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు రెండో పాట రిలీజ్ కి రంగం సిద్ధం అయింది. సినిమా లోని రెండో సాంగ్ “సూర్యుడివో చంద్రుడివో” అనే లిరిక్ తో మొదలు కానుండగా ఈ పాట ను కూడా వచ్చే సోమవారం రిలీజ్ చేయనున్నారు.

సోమవారం సాయంత్రమ్ 5 గంటల 4 నిమిషాలకు సాంగ్ లిరికల్ వీడియో ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ టైం లో మహేష్ మూవీస్ లో ఇలాంటి అగ్రెస్సివ్ ప్రమోషన్ మరే సినిమా కి కూడా దక్కలేదు అనే చెప్పాలి. ఇప్పుడు భారీ క్రేజ్ నడుమ వస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here