కలెక్షన్స్ ని అయితే అందుకోవడం లేదు, కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ఏరియాల్లో మాత్రం రిలీజ్ రోజు నుండే ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా ఓవర్సీస్ లో మాస్ రచ్చ చేస్తున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ టాప్ స్టార్స్ నటించే రేంజ్ మూవీస్ మాదిరిగా…
కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ రచ్చ చేయగా అమెరికాలో ఆల్ రెడీ 1 మిలియన్ మార్క్ ని దాటేయగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాని కూడా కంప్లీట్ చేసుకుని నాని మాస్ పవర్ ను చూపించింది సినిమా..
సినిమా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాగా ఓవర్సీస్ ఏరియానే నిలవడం విశేషం అని చెప్పాలి. టోటల్ ఓవర్సీస్ సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 6 కోట్ల దాకా ఉండగా సినిమా 2 రోజుల్లోనే ఓవరాల్ గా 5.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా కుమ్మేసింది.
ఇక మూడో రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా ఇప్పుడు అక్కడ బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాల లోకి కూడా ఎంటర్ అయ్యింది అని చెప్పాలి సినిమా… ఇక మిగిలిన రన్ లో ఇక్కడ వచేవన్నీ కూడా లాభాలే కాబట్టి ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి…
Ippatiki NAANI nee Tyre2 hero ga consider chesthunnavu adi nee murkarthanam ……. overseas records nee top heroes dii kuda kondru 1million cross chesindladu …..