Home గాసిప్స్ చిన్న సినిమా అన్నారు….ఊరమాస్ రేటు వచ్చింది అక్కడా!

చిన్న సినిమా అన్నారు….ఊరమాస్ రేటు వచ్చింది అక్కడా!

4020
0

అదేంటో లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ టైం లో అత్యధిక సినిమాలను రిలీజ్ చేసిన హీరోగా యంగ్ హీరో సత్యదేవ్ నిలుస్తారు. ఏకంగా మూడు సినిమాలను లాస్ట్ ఇయర్ డిజిటల్ లో రిలీజ్ చేశాడు సత్యదేవ్, 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య మరియు గువ్వా గోరింక ఇలా మూడు సినిమాలను రిలీజ్ చేసిన తర్వాత సత్యదేవ్ కొత్త సినిమాను కమిట్ అయ్యాడు. ఆ సినిమానే తిమ్మరుసు అనే డిఫెరెంట్ మూవీ.. ఈ సినిమా కూడా….

తక్కువ బడ్జెట్ లోనే రూపొందగా బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ ను సొంతం చేసుకోవాల్సింది, కానీ ఇంతలో సెకెండ్ వేవ్ మొదలు అవ్వడం తో మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది.

ఇక క్రేజ్ ను బట్టి పాత సినిమాల రిజల్ట్ ను బట్టి సినిమాలకు ఆఫర్స్ ని ఇప్పుడు ఇస్తూ ఉండగా చిన్న సినిమానే అయినా కానీ సత్యదేవ్ తిమ్మరుసు సినిమా కి సాలిడ్ OTT రిలీజ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. అది ఇది వరకు బిగ్ రిలీజ్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య కన్నా ఎక్కువే అని తెలుస్తుంది.

ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా OTT డీల్ మొత్తం మీద 4.5 కోట్ల రేటు కి కన్ఫాం అయింది, ఇక తిమ్మరుసు సినిమా మట్టుకు డైరెక్ట్ రిలీజ్ కోసం 6 కోట్ల రేటు ని సొంతం చేసుకుందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఈ రేంజ్ ఆఫర్ ను కోట్ చేశారని తెలుస్తుంది.

సత్యదేవ్ ఇతర సినిమాలతో పోల్చితే కూడా ఇది ఊరమాస్ రేటు అనే చెప్పాలి. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య డిజిటల్ సూపర్ హిట్ అవ్వడం కూడా ఈ సినిమా కి ఈ రేంజ్ రేటు దక్కేలా చేసిందని చెప్పొచ్చు. మిగిలిన 2 రిలీజ్ లు ఎప్పుడో ఓల్డ్ మూవీస్ కాబట్టి ఈ సినిమా కి సాలిడ్ రేటు దక్కింది. మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

విజయ్-వంశీ సినిమా అనౌన్స్ మెంట్ ఆ రోజే!
కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫాం తో దూసుకు పోతున్నాడు. బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విజయ్ ఈ ఇయర్ మాస్టర్ సినిమా తో ఈ ఏడాదికి గాను ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న….

Master 12 Days Telugu Collections

సినిమాగా రికార్డ్ ను క్రియేట్ చేయగా ఈ సినిమా తర్వాత ఇప్పుడు కోలివుడ్ డైరెక్టర్ నెల్సన్ డైరెక్షన్ లో కొత్త సినిమా చేస్తున్న విజయ్ ఆ సినిమా తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో భారీ పాన్ ఇండియా మూవీ చేయడానికి సిద్ధం అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ను మొదట్లో…

Master 10 Days Telugu Collections

రూమర్ అనుకున్నా తర్వాత డైరెక్టర్ స్వయంగా కన్ఫాం చేయడం తో ప్రాజెక్ట్ కన్ఫాం అయింది. ఇక ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కి కూడా డేట్ కన్ఫాం అయ్యిందని చెప్పొచ్చు. ఈ నెల 22 న దళపతి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ను…

Master 9 Days Telugu Collections

అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. విజయ్ వంశీల కాంబినేషన్ లో తెలుగు-తమిళ్ తో పాటు పాన్ ఇండియా లెవల్ లో రూపొంద బోతున్న ఈ సినిమా తో తెలుగు లో విజయ్ మార్కెట్ ప్రస్తుతం ఉన్న రేంజ్ కి డబుల్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మరి అనౌన్స్ మెంట్ తో ఫ్యాన్స్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.

Master 1st week Telugu Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here