Home న్యూస్ సెబాస్టియన్ టోటల్ బిజినెస్…హిట్ కొట్టాలి అంటే ఎంత కావాలి!!

సెబాస్టియన్ టోటల్ బిజినెస్…హిట్ కొట్టాలి అంటే ఎంత కావాలి!!

0

లాస్ట్ ఇయర్ సెకెండ్ వేవ్ తర్వాత లాస్ట్ ఇయర్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా తో మంచి హిట్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఆడియన్స్ ముందుకు ఇప్పుడు లేటెస్ట్ గా సెబాస్టియన్ PC 524 సినిమా తో వచ్చేశాడు… వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 475 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాగా అందులో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఇప్పుడు లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకుంది…

ఒక పక్క భీమ్లా నాయక్ మరో పక్క ఇప్పుడు శర్వానంద్ ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు ఉండటంతో ఈ సినిమా కి థియేటర్స్ తక్కువగా సొంతం అయ్యాయి. మొత్తం మీద 280 వరకు థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా….

ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం బయటికి వచ్చాయి. ఆ లెక్క ప్రకారం రిలీజ్ లిమిటెడ్ గానే జరిగినా బిజినెస్ మాత్రం బాగానే జరిగింది అని చెప్పాలి. సినిమాను నైజాం ఏరియాలో 2 కోట్ల రేంజ్ రేటు కి అమ్మినట్లు ట్రేడ్ లో టాక్ ఉండగా….

సీడెడ్ లో సినిమా 1.4 కోట్ల రేంజ్ రేటుకి అమ్మినట్లు చెబుతున్నారు, ఇక ఆంద్ర ఏరియాలో సినిమాను 3 కోట్ల రేంజ్ రేటుకి అమ్మినట్లు ట్రేడ్ వర్గాల అంచనా… దాంతో టోటల్ గా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 6.40 కోట్ల దాకా బిజినెస్ ను అందుకున్నట్లు చెబుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బిజినెస్ 7 కోట్ల రేంజ్ లో జరిగినట్లు చెబుతున్నారు… ఈ లెక్కన సినిమా ఇప్పుడు….

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 7.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎస్ ఆర్ కళ్యాణ మండపం కూడా ఇదే రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, మరి ఇప్పుడు సెబాస్టియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లో ఈ కలెక్షన్స్ టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here