మహర్షి 2nd డే కలెక్షన్స్….మాస్ ఊరమాస్!!

0
1387

  సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, అన్ని ఏరియాల్లో సాలిడ్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా సీడెడ్ అలాగే కొన్ని మాస్ సెంటర్స్ లో మాత్రమె కొద్దిగా స్లో డౌన్ అయింది, మొత్తం మీద డే 2 సాలిడ్ గా సాగింది అని చెప్పాలి.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్ లైన్ టికెట్ సేల్స్ అద్బుతంగా రోజు మొత్తం కొనసాగాయి, దాంతో రెండో రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న విధంగానే ఉంటే… మినిమం 8.5 కోట్ల నుండి 9 కోట్ల రేంజ్ లో షేర్ పక్కా అని చెప్పాలి.

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి లెక్క మొత్తం మీద పెరగడమో తగ్గడమో జరుగుతుంది, మొత్తం మీద సాలిడ్ గా రెండో రోజు కలెక్షన్స్ ని అందుకుని సత్తా చాటుకుంది ఈ సినిమా.. ఇక అఫీషియల్ గా రెండో రోజు ఎలాంటి కలెక్షన్స్ ని మహర్షి అందుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి గా మారింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!