బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సెప్టెంబర్ సగం నెల దాకా కంప్లీట్ అవ్వగా మరో మూడున్నర నెలలు అయితే ఈ ఏడాది పూర్తి అవుతుంది.. కాగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో కొన్ని సినిమాలు హిట్ గీతని దాటగా కొన్ని సినిమాలు భారీ విజయాలుగా నిలిచింది…
తెలుగు లో రిలీజ్ అయిన మూవీస్ పరంగా ఈ ఇయర్ ఇప్పటి వరకు 14 సినిమాలు హిట్ గీతని దాటేసి సంచలనం సృష్టించాయి. రీసెంట్ గా నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటించిన లేటెస్ట్ మూవీ Miss శెట్టి Mr పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమా 14వ తెలుగు క్లీన్ హిట్ గా నిలిచింది…
ఒకసారి తెలుగు లో ఈ ఇయర్ ఇప్పటి వరకు హిట్ అయిన మూవీస్ ని గమనిస్తే…
2023 Tollywood HIT Movies List
👉#WaltairVeerayya – Huge BB
👉#VeeraSimhaReddy – HIT
👉#WriterPadmabhushan – DOUBLE BB
👉#SIR – DOUBLE BB
👉#VVinaroBhagyamuVishnuKatha – HIT
👉#BALAGAM – Quadraple BB
👉#DasKaDhamki – SUPER HIT
👉#Dasara – SUPER HIT
👉#Virupaksha – DOUBLE BB
👉#MemFamous – Block Buster
👉#Samajavaragamana – Triple BB
👉#BABYTheMovie – Quadraple BB
👉#Bedurulanka2012 – SUPER HIT
👉#MissShettyMrPolishetty – SUPER HIT******
ఇక ఈ ఇయర్ తెలుగు లో డబ్ అయిన మూవీస్ పరంగా 4 సినిమాలు హిట్ గీతని దాటాయి. జవాన్ మూవీ కూడా తెలుగు లో హిట్ అయింది కానీ సినిమా అన్ని వర్షన్ లు కలిపి బిజినెస్ ను అందుకుంది కాబట్టి తెలుగు డబ్ హిట్ కౌంట్ అవ్వదు. ఓవరాల్ గా తెలుగు లో…
డబ్ అయిన మూవీస్ లో ఈ ఇయర్ క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే…
2023 Tollywood DUB HIT Movies
👉#Vaarasudu(Dub)- HIT
👉#Bichagadu2(Dub) – SUPER HIT
👉#2018Movie(Dub) – SUPER HIT
👉#JAILER(DUB) – Quadraple BB******
ఇవి మొత్తం మీద ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హిట్ గీతని దాటిన సినిమాలు… ఇక ఇయర్ ఎండ్ అయ్యే టైంకి మిగిలిన సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్ గీతని దాటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి ఇక…