Home న్యూస్ శైలజా రెడ్డి అల్లుడు ప్రీమియర్ షో కలెక్షన్స్…షాకింగ్!

శైలజా రెడ్డి అల్లుడు ప్రీమియర్ షో కలెక్షన్స్…షాకింగ్!

367
0

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని కంప్లీట్ చేసుకుని పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా ఓవరాల్ గా ప్రీమియర్ షోల ద్వారా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే..

సినిమాను సుమారు 150 లోకేషన్స్ లో రిలీజ్ చేయగా సినిమా ప్రీమియర్ షోల కి పెద్దగా ఆఫర్స్ ఏవి లేకపోవడంతో కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేసినట్లు అనిపించింది. ఓవరాల్ గా ప్రీమియర్ షోల ద్వారా సినిమా అక్కడ 90 వేల డాలర్స్ ని మాత్రమె సాధించింది.

ఇవి అనుకున్న రేంజ్  కన్నా తక్కువే అయినా కానీ నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ప్రేమమ్ సినిమా 78 వేల డాలర్స్ ని అందుకోగా ఇప్పుడు ఆ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి శైలజా రెడ్డి అల్లుడు నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here