Home న్యూస్ ఓరినీ….మార్వెల్ మూవీ ‘షాంగ్ చీ’లో అరుంధతి సీన్స్!!

ఓరినీ….మార్వెల్ మూవీ ‘షాంగ్ చీ’లో అరుంధతి సీన్స్!!

7532
0

అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూస్తున్న టైం లో కొన్ని సీన్స్ వచ్చినప్పుడు మనకు కొన్ని పాత సినిమాలు గుర్తుకు రావడం అన్నది సాధారనంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పొచ్చు. ఆ సీన్స్ ని ఇన్ స్పైర్ అయ్యి తీస్తారో లేక తెలియక అలా జరుగుతుందో కానీ ఆ సీన్స్ ని చూసినప్పుడు ఓల్డ్ సీన్స్ ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది, ఇప్పుడు హాలీవుడ్ బిగ్గెస్ట్ కామిక్ టు సూపర్ హీరోస్ మూవీస్ చేసే…

మార్వెల్ నిర్మాణం నుండి ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన సూపర్ హీరో మూవీ షాంగ్ చీ సినిమా విజువల్స్ పరంగా అద్బుతంగా ఉండటం యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండటం తో ఆడియన్స్ సినిమా కి ఫిదా అవుతున్నారు. కథ ఇతర మార్వెల్ మూవీస్ అంత…

పవర్ ఫుల్ గా లేకున్నా యాక్షన్ అండ్ గ్రాఫిక్స్ అద్బుతంగా ఉండటం సినిమాకి బాగా ప్లస్ అవ్వగా సినిమాలో క్లైమాక్స్ టైం లో వచ్చే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు మన దగ్గర వచ్చిన అరుంధతి సినిమా గుర్తుకు రావడం ఖాయమని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ అరుంధతిని పోలి ఉంటాయి…

అదే పశుపతి ఒక బాక్స్ లో బందించగా తన వాయిస్ తో అరుంధతిని పిలుస్తాడు… కానీ అరుంధతి బందువు బార్య కనిపించకపోవడం తో ఆ బాక్స్ ని బద్దలు కొడతాడు… ఇదే కాన్సెప్ట్ ని డిఫెరెంట్ గా సినిమా లో చూపెడతారు…ఆ సీన్స్ వచ్చినప్పుడు అరుంధతి సినిమా గుర్తుకు రాకమానదు… లోకల్ థియేటర్స్ లో ఈ సీన్స్ వచ్చే టైం లో జనాలు అరుంధతి సినిమా…

డైలాగ్స్ తో థియేటర్స్ లో గోల గోల చేశారు… అక్కడ ట్రీట్ మెంట్ డిఫెరెంట్ గా ఉన్నప్పటికీ ఆ సీన్స్ చూసినప్పుడు అరుంధతి గుర్తుకు రావడం ఖాయం, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు రోజుల్లో టోటల్ ఇండియా లో 6.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here