ఇలాంటి సమయం లో ఈ ఇద్దరి కాంబో లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అల్టిమేట్ రివ్యూ లను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. దాంతో పాటే ఈ ఇద్దరికీ కెరీర్ పరంగా హ్యుమంగస్ కంబ్యాక్ గా అందరు చెప్పుకుంటున్నారు.
దాంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టార్గెట్ అయిన 260 కోట్ల బిజినెస్ ని సినిమా ఎన్ని రోజుల్లో క్రాస్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ వీకెండ్ ముగిసే లోపే మెజారిటీ కలెక్షన్స్ వెనక్కి రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.