అక్షరాలా 14 కోట్ల లాస్…పడి పడి లేచే మనసు ఫైనల్ కలెక్షన్స్ ఇవే

0
117

యంగ్ హీరో శర్వానంద్ సాయిపల్లవి ల కాంబినేషన్ లో భారీ ఎత్తున డిసెంబర్ చివర్లో రిలీజ్ అయిన పడి పడి లేచే మనసు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ కలెక్షన్స్ ని పూర్తి చేసుకుంది. సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నా పోటి లో ఏమాత్రం జోరు చూపలేక పోయిన ఈ సినిమా మొదటి వారం లో 7.7 కోట్ల షేర్ ని అందుకోగా తర్వాత రన్ లో పూర్తిగా స్లో డౌన్ అయింది.

Padi Padi Leche Manasu Total Collections
Padi Padi Leche Manasu Total Collections

ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam 3.2 Cr, Ceded 0.80 Cr, UA 0.85 Cr, East 0.65 Cr, West 0.38 Cr, Krishna 0.48 Cr, Guntur 0.68 Cr, Nellore 0.3 Cr, Total AP/N 7.34 Cr, Overseas 1.2 Cr, ROI 1 Cr, Total 9.54 Cr…

Padi Padi Leche Manasu Total Collections....Disaster
Padi Padi Leche Manasu Total Collections….Disaster

సినిమాను టోటల్ గా 22.8 కోట్లకు అమ్మగా సినిమా 23.5 కోట్ల టార్గెట్ లో కేవలం 9.54 కోట్లు మాత్రమె వెనక్కి తీసుకు రాగా టోటల్ గా 14 కోట్ల రేంజ్ లో లాస్ ని దక్కించుకుని శర్వానంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా చేరేలా చేసింది. సోలో రిలీజ్ అయ్యి ఉంటె రిజల్ట్ కచ్చితంగా బెటర్ గా వచ్చి ఉండేది అని చెప్పలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!