Home న్యూస్ ఇండస్ట్రీ హిట్…110 కోట్లతో తీస్తే….వచ్చింది ఇదీ…దారుణం!!

ఇండస్ట్రీ హిట్…110 కోట్లతో తీస్తే….వచ్చింది ఇదీ…దారుణం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో తీసుకు వెళ్ళడం అక్కడ ఆ సినిమా ఆడియన్స్ ను అలరించడం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది కానీ పాండమిక్ తర్వాత ఆడియన్స్ కి అన్ని OTT లలో అన్ని భాషల సినిమాలు అందుబాటులో ఉండటంతో రీమేక్ లు చాలా రిస్కీగా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు… ముఖ్యంగా బాలీవుడ్ లో రీమేక్ సినిమాలు అస్సలు ఆడటం లేదు…

ఇలాంటి టైంలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ షెహజాదా సినిమా తెలుగు లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో అఫీషియల్ హిందీ రీమేక్ గా తెరకెక్కగా ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 110 కోట్ల రేంజ్…

బడ్జెట్ తో నిర్మించారు, భారీ ఖర్చుతో సినిమాను ప్రమోట్ కూడా చేశారు, కానీ ఆడియన్స్ అసలు ఈ సినిమానే పట్టించుకోలేదు… సినిమా ఇప్పటి వరకు ఇండియా లో 28 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ సొంతం చేసుకోగా…

ఫైనల్ రన్ లో మరో 5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తే గొప్పే అంటున్నారు… దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలవగా ఓ ఇండస్ట్రీ హిట్ మూవీ రీమేక్ కి ఇలాంటి రిజల్ట్ పాజిటివ్ టాక్ తో కూడా సొంతం అవ్వడం చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయింది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here