బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) మూవీ ఒకటి…పర్వాలేదు అనిపించే రేంజ్ లో…
రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా స్లో అండ్ స్టడీ గా డీసెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో…
డీసెంట్ లాభాలను సొంతం చేసుకోగా నిర్మాతగా సమంత కి ఈ సినిమా ఓవరాల్ గా మంచి లాభాలను నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ రన్ కలిపి సొంతం అయ్యేలా చేయడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో..
సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Subham Movie Total WW Collections Report(est)
👉Nizam: 1.25Cr~
👉Total AP: 1.45Cr~
AP-TG Total:- 2.70CR~(5.55CR~ Gross)
👉KA+ROI+OS : 1.23CR****approx
Total WW Collections: 3.93CR(Gross – 8.25CR~)
ఇవీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క..
మొత్తం మీద సినిమా 2.80 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్ లో 1.13 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మంచి విజయాన్ని నమోదు చేసింది. ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రావడం సినిమాకి ఓవరాల్ గా మంచి లాభాలను సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి.