Home న్యూస్ కొన్ని గంటల్లో శ్యామ్ సింగ రాయ్ టీసర్…బ్రేక్ చేయాల్సిన రికార్డు ఇదే!

కొన్ని గంటల్లో శ్యామ్ సింగ రాయ్ టీసర్…బ్రేక్ చేయాల్సిన రికార్డు ఇదే!

852
0

నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీస్ వి ది మూవీ అండ్ టక్ జగదీష్ సినిమాలు ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి అనుకుంటే థియేట్రికల్ రిలీజ్ ను కాన్సిల్ చేసుకుని ఈ సినిమాలు ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు అందరి చూపు నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ పై ఉన్నాయి. కాగా ఈ సినిమా…

ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని ముందే చెప్పిన నాని డిసెంబర్ 24 న సినిమా రిలీజ్ ను అనౌన్స్ చేయగా తర్వాత పోటి లో ఇతర సినిమాలు కూడా బరిలోకి దిగగా ఆ డేట్ కే ఫిక్స్ అయిన నాని సినిమా ప్రమోషన్స్ ని పెంచడం….

స్టార్ట్ చేయగా ఇప్పటికే టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగి పోగా ఇప్పుడు సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయబోతున్నారు. సినిమా అఫీషియల్ టీసర్ కొన్ని గంటల్లో యూట్యూబ్ లో 18 నవంబర్ ఉదయం 10 గంటలకు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ టీసర్ పై…

అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పాలి. సౌత్ భాషలు అన్నింటిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ఉన్న అంచనాలను పెంచేలా టీసర్ ఉంటుందని అంటున్నారు.. ఇక ఈ టీసర్ తెలుగు వరకు బ్రేక్ చేయాల్సిన మీడియం రేంజ్ హీరోల సినిమాల టీసర్ రికార్డ్ లు ఉన్నాయి… వ్యూస్ పరంగా సాయి ధరం తేజ్ రిపబ్లిక్ సినిమా టీసర్ 24 గంటల్లో…

6.87 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా, లైక్స్ పరంగా అడవి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మేజర్ సినిమా 293.4K లైక్స్ తో టాప్ లో ఉంది, నాని రీసెంట్ మూవీ టక్ జగదీష్ టీసర్ 24 గంటల్లో 4.85 మిలియన్ వ్యూస్ ని 181.2K లైక్స్ ని అందుకుంది, మరి శ్యామ్ సింగ రాయ్ టీసర్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here