Home న్యూస్ సింహాద్రి4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

సింహాద్రి4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఎన్టీఆర్ రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి మూవీని రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు, సీడెడ్ లో మరియు ఓవర్సీస్ లో అదిరిపోయే స్టార్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా నైజాంలో కూడా బాగానే ఓపెన్ అయినా కూడా భారీ మొత్తంలో ఫ్యాన్స్ మాత్రమే థియేటర్స్ కి ఎక్కువగా రాగా…

మిగిలిన సినిమాలకు న్యూట్రల్ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చినట్లు అడ్వాంటేజ్ సింహాద్రి సినిమాకి దక్కలేదు. దాంతో ఎక్కువ శాతం ఫ్యాన్స్ మాత్రమే సినిమాను చూడటానికి ఎగబడ్డారు. దాంతో ఫస్ట్ డే భారీ వసూళ్లు సాధించిన సినిమా తర్వాత రన్ లో స్లో డౌన్ అయింది.

Simhadri4K Box Office Collections Report

ఒకసారి సినిమా డే వైజ్ రీ రిలీజ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Day 1: 2.90Cr
👉Day 2: 16L~
👉Day 3: 7L~
👉Day 4: 5L~
👉Day 5: 5L~
👉Day 6: 3L~
Remaining Days – 4L~
👉AP-TG Total Collections – 3.30CR~ GROSS
ఇక సినిమా టోటల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam – 1.15CR
👉Ceeded – 92L
👉UA: 31L
👉East: 18L
👉West: 14L
👉Guntur: 23L
👉Krishna: 24L
👉Nellore: 13L
👉AP-TG Total Collections – 3.30CR~ GROSS
👉KA – 26L~
👉Tamilnadu – 11L~
👉ROI: 15L~
👉USA – 49L
👉JAPAN – 11L~
👉ROW: 18L~
Total World Wide: 4.60CR~ Gross
ఇదీ టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్. రీ రిలీజ్ మూవీస్ లో సెకెండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించి సింహాద్రి సంచలనం సృష్టించింది.

Simhadri4K 1st Day Total Collections - RECORD!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here